నేను నా పేజిలో ఎప్పుడూ ఏదో ఒక సామాజిక సమస్యో....జనాలకి ఉపయోగపడే ఏదయినా ఒక విషయం ఈ పేజిలో రాయాలనుకుంటా.......కాని మొట్ట మొదటి సారిగా ఒక సినిమా గురించి (నిద్ర కుమ్ముతున్నా కూడా) రాయాలనుకుంటున్నా........దీ ంట్లొ జనాలకి ఉపయొగపడే విషయం ఏంటొ నేను చివర్లో వివరిస్తా (ఇంకో విషయం నేను సినిమాని వినోదం కోసమే చూస్తా, నేను ఎవ్వరికీ వ్యక్తిగతంగా ఫ్యాన్ ని కాదు).......ఇంతకీ నేను చెప్పబోయె మూవి ఏంటంటే మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన "1" నేనొక్కడినే మూవి గురించి చెపుదామనుకుంటున్నా......ఏ సినిమా అయినా ఎవరూ నాకు స్టోరి చెప్పకన్నా ముందే నేను సినిమా చూడాలనుకుంటా......అలాగే మహేష్ మూవి చూడాలనుకున్నా......కాని పొద్దున్నుండి వింటున్న టాక్ ఏంటంటే సినిమా పరమ చెత్త సినిమా అనీ......
నాకు ఎందుకో సుకుమార్ మూవి అంటే కొంచం క్రేజ్ ఎక్కువ.... ఆ కుతూహలంతోనే మూవీకెల్లా.....ఫర్స్ట్ హాఫ్ అంతా ఏదో కన్ ఫూషన్ లో ఉన్నా.....ఫర్స్ట్ హాఫ్ లో జరుగుతున్నది నిజమా అబద్ధమా అనే భ్రమలోనే ఉన్నా ఇంటర్వెల్ అయ్యింది.......ఇక నా వల్ల కాదు బాబోయ్ అనుకుని అంతకుముందే సినిమా చూసి వెళ్లిన నా ఫ్రెండ్ కి కాల్ చేసి అరేయ్ నేను సినిమా కి వచ్చింది నిజమా ? అబద్ధమా? అనే జోక్ చేసా....ఎందుకంటే నాకు సినిమా ఇంకా ఎక్కలేదు....సెకండ్ హాఫ్ ఇక కాస్కో అని నా ఫ్రెండ్ అంటే కాల్ కట్ చేసా...వాడు ఏమి చెప్పాలనుకున్నాడో వినకుండానే కట్ చేసా....ఇక సెకండ్ హాఫ్ ఫుల్ టెన్షన్ తో ఏది అబద్ధం? ఏది నిజం? అనే త్రిల్లింగ్ తో చాల బాగా సాగింది.....ఇక ముగింపు ఘట్టాలైతే ఆద్యంతం ఆకట్టుకున్నాయి......హాల్లి వుడ్ రేంజ్ మార్క్ ఈ సినిమా లొ కనిపిస్తుంది...సుకుమార్ మరో సారి తాను అందరిలా కాకుండా కొత్తగా ఆలోచిస్తానని నిరూపించాడు....తెలుగు సినిమాలు మూస ధోరణిలొ సాగుతాయి .....
తెలుగు సినిమాల్లొ కొత్తదనం అంటూ ఏమి ఉండదూ అనే విమర్షకుల నోరు మూయించే సినిమా ఇది....ఎప్పుడూ రొటీన్ స్టొరి లు చూసి విసిగిపోయిన తెలుగు ప్రేక్షకుడికి ఈ సినిమా మాంచి కిక్ ఇస్తుంది......కాని దయచేసి మొత్తం సినిమాని చూసాకె ఒక నిర్ణయానికి రండి......ఇక మహేష్ బాబు యాక్షన్ మైండ్ బ్లోయింగ్.....హీరోయిన్ కొత్త అమ్మాయే అయినా అనుభవం ఉన్న దానిలా చాలా బాగా నటించింది....కొందరంటున్నార ు ఇందులో కథేం ఉందీ అనీ??.......బాగా లీనమయ్యి చూస్తె కథేంటో అర్తం అవుతుంది......ఇక్కడ కథని వివరించొచ్చు కానీ అది సినిమా వాల్లకి నష్టమే కాకుండా మీకు సినిమా చూసేటప్పుడు కుతూహలాన్ని తగ్గిస్తుంది....సో కథ చెప్పను.....ఇక అసలు విషయానికి వస్తా....
ఈ కథకి సమజానికి లింక్ ఎక్కడుందని మీరనుకుంటె??.... ఉందీ ఈ కథకి సమాజానికి లింక్ ఉంది.......ఈ సినిమా ద్వారా ఒక గట్స్ ఉన్న తెలుగు డైరక్టర్ తెలుగు ఇండస్త్రీలో కూడా ఉన్నాడనీ, మనమూ చెప్పుకోవచ్చు.......శంకర్, మురుగదాస్, కరుణాకరణ్ ఇంకా ఎంతోమంది తమిల డైరక్టర్ లు తీసే సినిమాలని ఎంతో ఆషతొ, కుతూహలంతో చూస్తాం...గొప్పగా ఉందనీ, మంచి ప్రయోగం చేసాడనీ పొగడ్తామే...మరి అలాంటిది ఒక తెలుగు డైరక్టర్ చేసిన ఒక ప్రయోగం నచ్చకపోవడం ఎంటి?......అలా అని నేను సినిమా బాగుందని బాగాలేదని ప్రచారం చెయ్యట్లేదు.......ఒక మంచి ప్రయోగం నాకయితే నచ్చింది అని చెపుతున్నా....సినిమాని పూర్తిగా అర్థం చేసుకొకుండా ఎదో ఎవరో అన్నారనీ రివ్యూలు రాసారనీ మీరూ అభిప్రాయానికి వస్తే ఎలా.....మీరూ సినిమాని చూసాక నచ్చకపోతే అప్పుడు చెప్పండి.....అయినా మరీ అంత పనికిమాలిన మూవి అయితే కాదు.......చూడదగ్గ సినిమానే..........ఫ్యానిసం లాంటి పనికిమాలిన విషయాలని నెత్తికెక్కించుకోకుండా, మంచి ఎక్కడున్నా పొగిడే అలవాటు చేసుకుందాం........ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే ఒక గట్స్ ఉన్న తెలుగు డైరక్టర్ బాధపదకూదదు అని రాస్తున్నా (నాలగా ఎంతోమందికి ఈ సినిమా నచ్చుండొచ్చు, వాల్లందరి తరుపున ఇది రాస్తున్నా, మీకూ నచ్చితే షేర్ చెయ్యండి)........మంచిని కాపాదుదాం...మంచివాళ్లుగా బ్రతుకుదాం.......ఇంకో
సారి మనవి చేసుకుంటున్నా....నేను ఎవరికీ ఫ్యాన్ ని కాదు.....ఎవరికీ ప్రచారం చేయట్లేదు....సినిమాని వినోదంలానె చూస్తా.....ఈ నా రివ్యూ ఒక ధమ్మున్న తెలుగు డైరక్టర్ (సుకుమార్) కి అంకితం...టాలెంట్ ని కాపాడుదాం..........
జై హింద్......
నాకు ఎందుకో సుకుమార్ మూవి అంటే కొంచం క్రేజ్ ఎక్కువ.... ఆ కుతూహలంతోనే మూవీకెల్లా.....ఫర్స్ట్ హాఫ్ అంతా ఏదో కన్ ఫూషన్ లో ఉన్నా.....ఫర్స్ట్ హాఫ్ లో జరుగుతున్నది నిజమా అబద్ధమా అనే భ్రమలోనే ఉన్నా ఇంటర్వెల్ అయ్యింది.......ఇక నా వల్ల కాదు బాబోయ్ అనుకుని అంతకుముందే సినిమా చూసి వెళ్లిన నా ఫ్రెండ్ కి కాల్ చేసి అరేయ్ నేను సినిమా కి వచ్చింది నిజమా ? అబద్ధమా? అనే జోక్ చేసా....ఎందుకంటే నాకు సినిమా ఇంకా ఎక్కలేదు....సెకండ్ హాఫ్ ఇక కాస్కో అని నా ఫ్రెండ్ అంటే కాల్ కట్ చేసా...వాడు ఏమి చెప్పాలనుకున్నాడో వినకుండానే కట్ చేసా....ఇక సెకండ్ హాఫ్ ఫుల్ టెన్షన్ తో ఏది అబద్ధం? ఏది నిజం? అనే త్రిల్లింగ్ తో చాల బాగా సాగింది.....ఇక ముగింపు ఘట్టాలైతే ఆద్యంతం ఆకట్టుకున్నాయి......హాల్లి
తెలుగు సినిమాల్లొ కొత్తదనం అంటూ ఏమి ఉండదూ అనే విమర్షకుల నోరు మూయించే సినిమా ఇది....ఎప్పుడూ రొటీన్ స్టొరి లు చూసి విసిగిపోయిన తెలుగు ప్రేక్షకుడికి ఈ సినిమా మాంచి కిక్ ఇస్తుంది......కాని దయచేసి మొత్తం సినిమాని చూసాకె ఒక నిర్ణయానికి రండి......ఇక మహేష్ బాబు యాక్షన్ మైండ్ బ్లోయింగ్.....హీరోయిన్ కొత్త అమ్మాయే అయినా అనుభవం ఉన్న దానిలా చాలా బాగా నటించింది....కొందరంటున్నార
ఈ కథకి సమజానికి లింక్ ఎక్కడుందని మీరనుకుంటె??.... ఉందీ ఈ కథకి సమాజానికి లింక్ ఉంది.......ఈ సినిమా ద్వారా ఒక గట్స్ ఉన్న తెలుగు డైరక్టర్ తెలుగు ఇండస్త్రీలో కూడా ఉన్నాడనీ, మనమూ చెప్పుకోవచ్చు.......శంకర్,
సారి మనవి చేసుకుంటున్నా....నేను ఎవరికీ ఫ్యాన్ ని కాదు.....ఎవరికీ ప్రచారం చేయట్లేదు....సినిమాని వినోదంలానె చూస్తా.....ఈ నా రివ్యూ ఒక ధమ్మున్న తెలుగు డైరక్టర్ (సుకుమార్) కి అంకితం...టాలెంట్ ని కాపాడుదాం..........
జై హింద్......

No comments:
Post a Comment