భారత్.......మాతా......కీ.. .. జై.......భారత్.....మాతా... ..కీ...... జై......ఇదే స్లో మోషన్ లో నినాదాలు చేస్తూ స్కూల్ డేస్ లో రోడ్లపైన అరుచుకుంటూ వెల్లేవాళ్లం....అలా అరిచే మనకూ, మననే కుతూహలంగా చూస్తూ, మన స్లోగన్ లనే వినే జనాలకూ కచ్చితంగా నేను భారతీయుడ్ని అనే గర్వం నరనరాల్లో ప్రవహించేది.....అలా మన గడ్డ మనకిచ్చిన వరం....భారతీయం.....కానీ కొంచం పెద్దవాళ్లం అయ్యేసరికి స్లోగన్ అనాలంటే సిగ్గేస్తుంది, అనడానికి కూడా అలోచిస్తాం....ఎందుకంటే చుట్టూ ఉన్నవాళ్లు ఏమైనా అనుకుంటారేమో అనే భయం....అదే సినిమా హాల్లో మాత్రం మన విసిల్లకీ, కేకలకీ అద్దే ఉండదు....అమ్మాయిలూ దీనికి మినహాయింపేం కాదూ....వాళ్లూ గోల చేస్తారు హాల్లో.....అలా ఎంజాయ్ చెయ్యొద్దనేం చెప్పట్లేదు...యూత్ అంటె అలానె ఉంటారు, ఉండాలి కూడా....కానీ అక్కడా ఇక్కడా ఒకటే ధైర్యం ప్రదర్శించాలి...సో ఒకసారి గాట్టిగా అందాం......
భారత్.......మాతా....కీ.... .జై........
సనాతన భారత్ మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం..ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నాం......చెప్పుకోదగ్గ ప్రగతీ సాధించాం....ఏం ప్రగతి సాధించాం అని కొందరు విమర్షకులంటారు...నా వరకైతే నేను మాత్రం కచ్చితంగా చెప్పగలను....మనం ప్రగతి సాధించాం, కానీ ఇంకా సాధించాల్సిన ప్రగతి చాలా ఉంది అనీ....ఒకప్పుడు అష్తైశ్వర్యాలతో బ్రతికిన భారతదేశం ఇప్పుడు దేహి అని ప్రపంచ బ్యాంక్ ముందు నిలుచోడానికి కారణం ఒకటి, బ్రిటీషు సామ్రాజ్య దోపిడీ కారణం ఐతే, ఇంకో కారణం కొందరు భారతీయుల నిలువు దోపిడీ.....మన వ్యవస్థలో బలిసినోడు ఇంకా బలుస్తున్నడు, పేదోడు ఇంకా పేద వాడిగా మారుతున్నాడు....కారణం వ్యవస్థలో నిర్లక్ష్యంతో పాటూ, చట్టాలలోని లొసుగులే కారణం.....
వ్యవస్థలోని మంచివారు, మేధావుల మౌనమే మన దేశ దుస్తితికి కారణం....వాళ్లతో పాటూ, తన స్వార్థం కోసం మాత్రమే బ్రతికే ప్రతి భారతీయుడి సంకుచిత మనస్తత్వం మనదేశ దుస్తితికి కారణం.....ప్రతీ వాడు వ్యవస్థలోని కుల్లునీ, అవినీతిని, అరాచకాల్ని నిందించేవాడే తప్ప దాన్ని ఎదుర్కొనేవాళ్ల్లు తక్కువ ఉండడం వల్లే మన దేశ పరిస్థితులు ఇంతలా దిగజారాయి....ఎదుర్కోడానికి ఎలాగూ ధైర్యం లేకపోతే, కనీసం ఎవరైతే వ్యవస్థలోని కంపుని కడగడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్లకి చేయుతనందించాలి....
మనదేశం బాగుపడాలంటే ప్రతి ఒక్క భారతీయుడి ఆలోచనా విధానం మారాలి......
దేశంలోని అవినీతిని తిట్టడం,
దేశంలోని అరాచకాలని నిందిచడం,
దేశంలోని అన్యాయాలపై అక్కసుకక్కడం,
దేశంలోని దిగజారుతున్న విలువల గురించి మాట్లాడటం కాదు......
ఒక భారతీయుడిగా నీ వల్ల....
ఆ అవినీతి జరక్కుండా....
ఆ అన్యాయం జరక్కుండా....
ఆ అరాచకాలు జరక్కుండా...
ఆ విలువలు దిగజారకుండా.....
చూసుకుంటే.....దేశం బాగుపడ్డట్టే.....
సో.....దేశం కోసం ఏమి చెయ్యకపోయినా పర్వాలేదు.....కానీ
భారత వ్యవస్థను నాశనం చెయ్యకుండా ఉంటే అదే చాలు......
భారత సోదరీ, సోదరీమణులకు....
నా....స్వాతంత్ర దినొత్సవ శుభాకంక్షలు.....
ఏక్ బార్ జోర్ సె బోలో......
భారత్...............మాతా.. ........కీ..........జై.... ......
జై........హింద్...........
భారత్.......మాతా....కీ....
సనాతన భారత్ మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం..ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నాం......చెప్పుకోదగ్గ ప్రగతీ సాధించాం....ఏం ప్రగతి సాధించాం అని కొందరు విమర్షకులంటారు...నా వరకైతే నేను మాత్రం కచ్చితంగా చెప్పగలను....మనం ప్రగతి సాధించాం, కానీ ఇంకా సాధించాల్సిన ప్రగతి చాలా ఉంది అనీ....ఒకప్పుడు అష్తైశ్వర్యాలతో బ్రతికిన భారతదేశం ఇప్పుడు దేహి అని ప్రపంచ బ్యాంక్ ముందు నిలుచోడానికి కారణం ఒకటి, బ్రిటీషు సామ్రాజ్య దోపిడీ కారణం ఐతే, ఇంకో కారణం కొందరు భారతీయుల నిలువు దోపిడీ.....మన వ్యవస్థలో బలిసినోడు ఇంకా బలుస్తున్నడు, పేదోడు ఇంకా పేద వాడిగా మారుతున్నాడు....కారణం వ్యవస్థలో నిర్లక్ష్యంతో పాటూ, చట్టాలలోని లొసుగులే కారణం.....
వ్యవస్థలోని మంచివారు, మేధావుల మౌనమే మన దేశ దుస్తితికి కారణం....వాళ్లతో పాటూ, తన స్వార్థం కోసం మాత్రమే బ్రతికే ప్రతి భారతీయుడి సంకుచిత మనస్తత్వం మనదేశ దుస్తితికి కారణం.....ప్రతీ వాడు వ్యవస్థలోని కుల్లునీ, అవినీతిని, అరాచకాల్ని నిందించేవాడే తప్ప దాన్ని ఎదుర్కొనేవాళ్ల్లు తక్కువ ఉండడం వల్లే మన దేశ పరిస్థితులు ఇంతలా దిగజారాయి....ఎదుర్కోడానికి
మనదేశం బాగుపడాలంటే ప్రతి ఒక్క భారతీయుడి ఆలోచనా విధానం మారాలి......
దేశంలోని అవినీతిని తిట్టడం,
దేశంలోని అరాచకాలని నిందిచడం,
దేశంలోని అన్యాయాలపై అక్కసుకక్కడం,
దేశంలోని దిగజారుతున్న విలువల గురించి మాట్లాడటం కాదు......
ఒక భారతీయుడిగా నీ వల్ల....
ఆ అవినీతి జరక్కుండా....
ఆ అన్యాయం జరక్కుండా....
ఆ అరాచకాలు జరక్కుండా...
ఆ విలువలు దిగజారకుండా.....
చూసుకుంటే.....దేశం బాగుపడ్డట్టే.....
సో.....దేశం కోసం ఏమి చెయ్యకపోయినా పర్వాలేదు.....కానీ
భారత వ్యవస్థను నాశనం చెయ్యకుండా ఉంటే అదే చాలు......
భారత సోదరీ, సోదరీమణులకు....
నా....స్వాతంత్ర దినొత్సవ శుభాకంక్షలు.....
ఏక్ బార్ జోర్ సె బోలో......
భారత్...............మాతా..
జై........హింద్...........

No comments:
Post a Comment