మతం గొప్పదా........మానవత్వం గొప్పదా అంటే.......
మానవత్వమే గొప్పదంటాను........
కులం గొప్పా..........మానవ కులం గొప్పా అంటే..........
మానవ కులం గొప్పంటాను.........
మగవాడు గొప్ప......ఆడవారు గొప్పా అంటే........
మనిషిని మనిషిగా చూసే ఎవరైనా గొప్పంటాను......
పేదవాడు గొప్పా.........ధనికుడు గొప్ప అంటే......
సాటిమనిషికి సాయం చేసే ఎవరైనా గోప్పంటాను.......
తెలివిగా ఉండటం గొప్పా........అమాయకంగా ఉండటం గొప్పా అంటే......
ఎదుటి వారిని మోసం చెయ్యనంత వరకు ఎవరైనా గొప్పేనంటాను........
నువ్వు గొప్పా......నేను గొప్పా అంటే.......
మనందరం గొప్పంటాను..........
Respect Every one feelings…….jai Hind

No comments:
Post a Comment