పొందిన జ్ఞానం.......
పొందపోతున్న జ్ఞానం.......
అది వారు పెట్టిన భిక్షే....
మనం ఎంత ఎత్తుకు ఎదిగినా.......
అది మనకు వారు పెట్టిన భిక్షే......
జీవితం లో ఎంతో మంది బుద్ధులు చెప్పారు.....
ఎంతోమంది సుద్దులు కూడా చెప్పారు.....
కాని వారు చెప్పిన సుద్దులు-బుద్దులు ఇంకెవరూ చెప్పరు...
అమ్మా నాన్నల తరువాత మనం ఎదిగితే....
ఆనందపడేది వారు మాత్రమే....
దేశానికి అధ్యక్షుడయినా, అందరూ ఆరాధించే క్రికెటర్ గా ఎదిగిన అది వారి భిక్షే.....
మనం తినే మేతుకుని సంపాదించడానికి బీజం వేసిందీ వారే.....
చదువులు చెప్పే వారే గురువులు కారు....
పొందపోతున్న జ్ఞానం.......
అది వారు పెట్టిన భిక్షే....
మనం ఎంత ఎత్తుకు ఎదిగినా.......
అది మనకు వారు పెట్టిన భిక్షే......
జీవితం లో ఎంతో మంది బుద్ధులు చెప్పారు.....
ఎంతోమంది సుద్దులు కూడా చెప్పారు.....
కాని వారు చెప్పిన సుద్దులు-బుద్దులు ఇంకెవరూ చెప్పరు...
అమ్మా నాన్నల తరువాత మనం ఎదిగితే....
ఆనందపడేది వారు మాత్రమే....
దేశానికి అధ్యక్షుడయినా, అందరూ ఆరాధించే క్రికెటర్ గా ఎదిగిన అది వారి భిక్షే.....
మనం తినే మేతుకుని సంపాదించడానికి బీజం వేసిందీ వారే.....
చదువులు చెప్పే వారే గురువులు కారు....
జీవిత గమనం లో జీవితపాటాన్ని నేర్పే వారందరూ గురువులే....
ఆధునిక కాలంలో గురువులని కించపరిచే విద్యార్థులు ఉన్నా..
గురువనే మాటకు కొందరు నీచులు అర్థం లేకుండా చేసినా....
అంకితభావంతో పనిచేసే ఎందఱో గురువులు నేటి సమాజం లో కూడా ఉన్నారు.....
అలా మనకు మంచి సమాజాన్ని అందించేది మాత్రం ముమ్మాటికీ గురువే...
జీవితంలో మనం ఏదయినా సాధిస్తాననే నమ్మకం కలిగించింది వారే....
అంతటి నమ్మకాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ అందించినదీ వారే....
ఈ రోజు శుభాకాంక్షలు తెలిపితే తెగిపోయే బంధం మాత్రం కాదది....
అంతటి వారి ఋణం ఏమిచ్చి తీర్చుకోగలం....
మనం వారికి ఋణం అంటూ ఏదయినా ఇవ్వాలంటే....
అది మనం మన జీవితంలో ఎదగడమే....
జీవితంలో ఎవరైనా ఎక్కే ప్రతి మెట్టూ....
అది ముమ్మాటికి మన గురువులు పెట్టిన భిక్షే....
అలా అంచెలంచెలుగా మెట్లెక్కుతూ.....
వారు పెట్టిన భిక్షకు సార్థకం చేసుకుందాం.....
రోజూ గురు దినోత్సం అయినప్పటికీ.....
ఒక రోజంటూ ఉంది కాబట్టి.........
నన్ను జీవితం లో ఎంతగానో ప్రభావితం చేసిన ప్రతి గురువుకి.......
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు......

No comments:
Post a Comment