వ్యక్తులు నిన్ను గౌరవిస్తున్నారూ లేదా
ప్రేమిస్తున్నారంటే......దానికి 3 కారణాలుంటాయి.....
1.నువ్వు మంచి వ్యక్తివి అయ్యి ఉండడం.
2.అవతలి వ్యక్తి మంచి వ్యక్తి అయ్యుండడం.
3.ఆ వ్యక్తికి నీతో ఏదయినా పనుండడం.
1.నువ్వు మంచి వ్యక్తివి అయ్యి ఉండడం.
2.అవతలి వ్యక్తి మంచి వ్యక్తి అయ్యుండడం.
3.ఆ వ్యక్తికి నీతో ఏదయినా పనుండడం.
ఇంకో విధంగా చెప్తే....
వ్యక్తులు నిన్ను గౌరవించట్లేదు/ప్రేమించట్లేదు అంటే....
1.నువ్వు చెడ్డ వ్యక్తివి కావడం.
2.అవతలి వ్యక్తి చెడ్డ వ్యక్తి అవ్వడం.
3.అవతలి వ్యక్తికి నీతో ఏ పనీ లేకపోవడం.
1.నువ్వు చెడ్డ వ్యక్తివి కావడం.
2.అవతలి వ్యక్తి చెడ్డ వ్యక్తి అవ్వడం.
3.అవతలి వ్యక్తికి నీతో ఏ పనీ లేకపోవడం.
మనుషుల మనసులను బట్టి మనమూ మారాలా?......లేకపోతే....
మన స్వభావానుసారం ఉండాలో నిర్ణయం మీదే.......
మన స్వభావానుసారం ఉండాలో నిర్ణయం మీదే.......

No comments:
Post a Comment