"చావు= నీ నేస్తం"
చావు అనేది నీ క్లోస్ ఫ్రెండ్స్ లాంటిది అనేది నేను చచ్చేంత నిజం....పుట్టినవానికి మరణం తప్పదు, మరణించిన వారికి జననం తప్పదు..........అంటూ లార్డ్ కృష్ణ గారు భగవద్గీతలో చెప్తూ జననం-మరణం కామన్ గా వస్తాయి బాసూ వాటి గురించి ఎక్కువగా ఆలోచించి దిమాక్ కరాబ్ చేసుకోకు అని చెప్పాడు.....అంటే చావు అనేది లైఫ్ లో కామన్ గా వచ్చే బర్త్ డే లాంటి డెత్ డే అన్నమాట......చావుని చావులా కాకుండా ఒక కొత్త ఆంగిల్ లో చూద్దాం......
మా అమ్మా నాకు ఎప్పుడూ చెబుతూ వుండేది..........“చిన్నా.. .....మనం ఈ రోజైతే చస్తామో......ఆ చచ్చిన రోజున.....మన చావు వార్త విన్న ప్రతీ వ్యక్తి అబ్బా ఈ వ్యక్తి ఇంకొన్ని రోజులు బతికుంటే బాగుండేది అనేలా బ్రతకు” అని... దీనర్థం మీకు వేరే చెప్పక్కర్లేదు.....అంటే మనం జీవితంలో కలిసిన ప్రతి వ్యక్తితో స్నేహ పూర్వకంగా ఉండాలనీ, మనం చనిపోయిన రోజు ఆ స్నేహితులందరు నీకోసం కన్నీరు పెట్టేంతగా వారి మనసులో స్థానం సంపాదించుకోమని..........అమ్మే కాదు స్వామి వివేకానందుడు కూడా “they alone live…..who live for others” {ఇతరుల కోసం బ్రతకేవాడు ఎన్నటికి చావడు} అన్నారు….దీనర్థం ఆ మనిషి ఎప్పటికి చావుడు అని కాదు అతని ఆదర్శాలు జనాల్లో బ్రతికివుండి ఆ మనిషిని బతికిస్తాయని....అంటే ఈ సందర్బంలో కూడా చావు గురించి ఆలోచించే మనిషి సమాజం కోసం బ్రతుకుతున్నాడు....అలా ఎంతో మంది ఫిసికల్ గా మన మధ్య లేకపోయినా.........వారి ఆదర్శాలూ, అనుభవాలూ, ఇన్స్పిరేషన్ మనకు మార్గదర్శకత్వం చేస్తాయి............
కొన్ని సవత్సరాల క్రితం ఆ నలుగురు అనే సినిమాలో కూడా మైన్ కాన్సెప్ట్ కూడా ఆ “చావే” రఘురామ్ గా నటించిన రాజేంద్రప్రసాద్ “నేనే గెలిచాను.....నేనే గెలిచాను......కాదు......కా దు......నన్ను గెలిపించారు” అని చావు కేకలు పెడతాడు.చనిపోయిన వ్యక్తి గెలవడం ఏంటి??అంటే తాను చచ్చినా కూడా తన విలువలు చావలేదనీ,అందుకే తాను గెలిచానని తెగ సంబరపడిపోతాడు.....
దోస్త్ .....మై ఫీర్ సే బోల్ రా.......చావు మన క్లోస్ &డియరెస్ట్ ఫ్రెండ్ కూడా.....కన్ఫ్యూషన్ ఏమి లేదు......మన పురాణాలు చెప్పిన కాన్సెప్టే......పుట్టినప్ప ుడు ఏమి తీసుకురాం, పోయేటపుడూ కూడా ఏమి తీసుకుపోం అని....అంటే మనం ఎప్పుడూ చావు గురించే ఆలోచించాలి.......అవును చావు గురించే ఆలోచించాలి అలా చావు గురించి ఆలోచిస్తే తప్పులు ఏమి చేయము అని.......కొందరు అనుకోవచ్చు ఆ ఎప్పుడో వచ్చే చావు గురించి ఆలోచిస్తే లైఫ్ లో కిక్కు ఉండదని, అంతా సమాజసేవేనా అని??....సమాజసేవ అని కాదు మనసేవ మనం చేసుకొంటేచాలు........ఆలోచి ంచేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు ఈ పని వల్ల ఎవరైనా బాధపడతారా అని ఆలోచిస్తే చాలు.....నీ చావు నీ గురించి గొప్పగా ఆలోచిస్తుంది......అంటే నీవు మంచి పనులు చేస్తే నీ చావు హ్యప్పిగా ఫీల్ అవుతుంది....ఆటోమేటిక్ గా నువ్వు కూడా హ్యప్పిగా ఫీలవుతావు.....కొందరి మనసులో ప్లేస్ కొట్టేస్తావు.....
ఇప్పుడు అర్థమైందా చావు = నీ నేస్తం అని ఎందుకన్నానని!!! మన క్లోస్ ఫ్రెండ్ ఏం చేస్తాడు......మంచి చెయ్యబోతే పొగుడ్తాడు, అలాగే ఏదన్నా చెడు చేయబోతే మందలిస్తాడు..మరీ అయితే తిడతాడు .....సేమ్ టు సేమ్ చావు కూడా అంతే .మంచి చెయ్యబోతే లోపలినుండి క్యారీ ఆన్ అంటుంది...చెడు చేయ్యబోతుంటే వద్దు రా అంటుంది........సో ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ మన క్లోజ్ ఫ్రెండ్ అయిన చావు గురించే ఆలోచిద్దాం.ఇదంతా రాస్తున్నది మనసున్న మనుషుల కోసమే కాని వేరే వాళ్ల కోసం కాదు...మనసులేని మహారాజులు ఈ చావు గోలేంటిరా అని తాపీగా ఇరాని చాయ్ లాగించేయొచ్చు............. .
జై హింద్
చావు అనేది నీ క్లోస్ ఫ్రెండ్స్ లాంటిది అనేది నేను చచ్చేంత నిజం....పుట్టినవానికి మరణం తప్పదు, మరణించిన వారికి జననం తప్పదు..........అంటూ లార్డ్ కృష్ణ గారు భగవద్గీతలో చెప్తూ జననం-మరణం కామన్ గా వస్తాయి బాసూ వాటి గురించి ఎక్కువగా ఆలోచించి దిమాక్ కరాబ్ చేసుకోకు అని చెప్పాడు.....అంటే చావు అనేది లైఫ్ లో కామన్ గా వచ్చే బర్త్ డే లాంటి డెత్ డే అన్నమాట......చావుని చావులా కాకుండా ఒక కొత్త ఆంగిల్ లో చూద్దాం......
మా అమ్మా నాకు ఎప్పుడూ చెబుతూ వుండేది..........“చిన్నా..
కొన్ని సవత్సరాల క్రితం ఆ నలుగురు అనే సినిమాలో కూడా మైన్ కాన్సెప్ట్ కూడా ఆ “చావే” రఘురామ్ గా నటించిన రాజేంద్రప్రసాద్ “నేనే గెలిచాను.....నేనే గెలిచాను......కాదు......కా
దోస్త్ .....మై ఫీర్ సే బోల్ రా.......చావు మన క్లోస్ &డియరెస్ట్ ఫ్రెండ్ కూడా.....కన్ఫ్యూషన్ ఏమి లేదు......మన పురాణాలు చెప్పిన కాన్సెప్టే......పుట్టినప్ప
ఇప్పుడు అర్థమైందా చావు = నీ నేస్తం అని ఎందుకన్నానని!!! మన క్లోస్ ఫ్రెండ్ ఏం చేస్తాడు......మంచి చెయ్యబోతే పొగుడ్తాడు, అలాగే ఏదన్నా చెడు చేయబోతే మందలిస్తాడు..మరీ అయితే తిడతాడు .....సేమ్ టు సేమ్ చావు కూడా అంతే .మంచి చెయ్యబోతే లోపలినుండి క్యారీ ఆన్ అంటుంది...చెడు చేయ్యబోతుంటే వద్దు రా అంటుంది........సో ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ మన క్లోజ్ ఫ్రెండ్ అయిన చావు గురించే ఆలోచిద్దాం.ఇదంతా రాస్తున్నది మనసున్న మనుషుల కోసమే కాని వేరే వాళ్ల కోసం కాదు...మనసులేని మహారాజులు ఈ చావు గోలేంటిరా అని తాపీగా ఇరాని చాయ్ లాగించేయొచ్చు.............
జై హింద్

No comments:
Post a Comment