పదవ తరగతి పరీక్షలైనా.....కలెక్టర్ పరీక్షలైనా.....
విజయం సాధించాలంటే ఉండాల్సినవి....ఆత్మవిశ్వాస
పరీక్షా సమయం సమీపిస్తూ ఉంటే ఆందోళన కలుగుతుంది.....కానీ....అలా
అందోళన అనేది సర్వ సాధారణం అని మన మనసుకు చెప్పుకోవడం చెయ్యాలి.....
ఆ ఆందోళనని అధిగమించాలంటే......సమయం వృధా చెయ్యకుండా చదివితే........
ప్రతి విద్యార్థికి ఆత్మ విశ్వాసం పెరిగి పరీక్షలు చాలా బాగా రాస్తారు.....
ఈ పరీక్షా సమయంలో మిమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహించే వారి దగ్గరలోనే ఉండండి.....
నిరాశా, నిస్పృహలతో మాట్లాడే వారి సాంగత్యం ఈ సమయంలో మంచిది కాదు....,
ఇక ఇంట్లో ఉండే పెద్దలారా.....మీ ఇంట్లొ ఎవరైనా......పరీక్షలు రాసే వారుంటే......
వాల్లని చులకన చేసే, వాళ్ల ఆత్మ విశ్వాసం దెబ్బతీసే పదజాలం వాడకండి......
మీరు చదివినవే ఈ పరీక్షలో వస్తాయి అనే ధైర్యం వాళ్లకి ఇవ్వండి......
ఈ వేసవిలో పరీక్షలు రాసే ప్రతి ఒక్కరికి విజయం కలగాలని ఆశిస్తున్నాను (ప్రత్యేకంగా నా విద్యార్థులకు....విజయోస్తు
జై హింద్

No comments:
Post a Comment