"దేవాలయాలపై
బూతు బొమ్మలు"........ఎందుకంటే
శ్రుంగారాన్ని దైవత్వం అంత పవిత్ర కార్యంగా చూడాలనేదే దాని ఉద్దేశం.......
శ్రుంగారాన్ని దైవత్వం అంత పవిత్ర కార్యంగా చూడాలనేదే దాని ఉద్దేశం.......
ముద్దు బహిరంగంగా పెట్టుకొవాలో, వద్దో అనేది వారి వారి
వ్యక్తిగతం....
కాని ఒకరి వ్యక్తిగత జీవితం ఇంకొకరి సామాజిక జీవితాన్ని
ప్రభావితం చేస్తే మాత్రం అది ముమ్మాటికీ తప్పే.......
ఎవరి స్వేచ్చ వారిది, కాని ఒకరి స్వేచ్చ
ఇంకొకరికి అసహ్యం కలిగించేదిలా, ఇంకొకరి స్వేచ్చకి ఇబ్బంది
కలిగిస్తె మాత్రం అది ముమ్మాటికీ తప్పే........
చదువుతో పాటు మన విజ్ఞానం ఎదగాలి
చదువుతో పాటు మన అలోచనా విధానం ఎదగాలి
చదువుతో పాటు మన అలోచనా విధానం ఎదగాలి
కాని ఆ ఎదుగుదలతో పాటు మన మూలాల్ని గుర్తు పెట్టుకుంటె
అది అందరికీ మంచిది.......
జై హింద్

No comments:
Post a Comment