Saturday, 19 March 2016

అమ్మ.....




అమ్మ.............
జీవితంలో మధురమైన పిలుపు - అమ్మ
జీవితంలో మరుపురాని పిలుపు - అమ్మ
జీవితంలో నీ బ్రతుకుకై బ్రతికేది - అమ్మ
జీవితాంతం నీకై తపించేది - అమ్మ 
మన జీవితం కోసం తన జీవితాన్ని కోల్పోయేది - అమ్మ
మన జీవితంలో తనకోసం బ్రతకమని అడగనిది - అమ్మ
మన జీవితమే తన జీవితం అనుకునేది - అమ్మ


No comments:

Post a Comment